Saturday, December 21, 2024

హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో…

- Advertisement -
- Advertisement -

సుగి విజయ్, మౌనిక మగులూరి హీరో హీరో యిన్స్‌గా నటించిన యూనిక్ హారర్ థ్రిల్లర్ ’రా రాజా’. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బి. శివప్ర సాద్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని లాం చ్ చేశారు. యూనిక్ కాన్సెప్ట్, ఎక్స్‌ట్రార్డినరీ టేకింగ్, బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ అదిరిపో యింది. క్యారెక్టర్ ఫేస్‌ని రివిల్ చేయకుండా డిజైన్ చేసిన కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా వుంది. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. రారాజా సినిమా కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు చాలా డిఫరెంట్ ఎక్స్‌పీ రియన్స్ ఇవ్వనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News