Wednesday, January 22, 2025

పవర్‌లిఫ్టింగ్ పోటీలకు రబ్బాని ఎంపిక

- Advertisement -
- Advertisement -

Rabbani selection for powerlifting competitions

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి వేదికగా జరిగే సౌతిండియా పవర్‌లిఫ్టింగ్ పోటీలకు తెలంగాణకు చెందిన మహ్మద్ రబ్బాని ఎంపికయ్యాడు. ఈ నెల 20 నుంచి 22 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఇక రబ్బాని పలు విభాగాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. పురుషుల జూనియర్, సీనియర్ విభాగాల్లో రబ్బాని బరిలో దిగనున్నాడు. ఇటీవల కాలంలో రబ్బాని పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ పోటీల్లో కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News