Wednesday, January 22, 2025

సిఎంను కలిసి రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన రేవంత్ రెడ్డిని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News