Wednesday, January 22, 2025

గవర్నర్‌ను కలిసిన రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

Rachakonda CP met Governor Tamilisai Soundararajan

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో ఈ మేరకు శనివారం గవర్నర్‌ను కలిసిన సిపి మహేష్ భగవత్, అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, డిసిపిలు సన్‌ప్రీత్‌సింగ్, యాదగిరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News