Saturday, December 21, 2024

రాచకొండ ఇన్ స్పెక్టర్ దేవేందర్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

Rachakonda Inspector Devender Suspended

హైదరాబాద్: రాచకొండ ఇన్ స్పెక్టర్ దేవేందర్ సస్పెండ్ అయ్యాడు. ఓ చోరీ కేసులో అరెస్టు అయిన నిందితుడి నుంచి దేవేందర్ డబ్బు కొట్టేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు అధికారులు.. నిందితుడి అకౌంట్ నుంచి దేవేందర్.. రూ.5.5 లక్షలు డ్రా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేవేందర్ ను సస్పెండ్ చేస్తూ రాచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.

Rachakonda Inspector Devender Suspended

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News