Wednesday, January 22, 2025

మే 1 నుంచి రాచకొండ పోలీసుల కొత్త ఫోన్ నంబర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారుల మొబైల్ ఫోన్ నంబర్లు మారనున్నాయి. మే 1వ తేదీ నుంచి ఎయిర్ టెల్ నంబర్లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉండనున్నారు. చాలా ఏళ్ల నుంచి రాచకొండ పోలీసులు బిఎస్‌ఎన్‌ఎల్ నంబర్లను వాడుతునారు.

తాజాగా ఎయిర్‌టెల్ సంస్థలో ఒప్పందం కుదుర్చున్న పోలీసులు కొత్త నంబర్లను తీసుకోనున్నారు. అందరు అధికారులకు 8712662 నంబర్ కామన్‌గా ఉండనుండగా చివరి మూడు నంబర్లు మారుతాయి. ప్రజలు పోలీసు అధికారుల కొత్త మొబైల్ నంబర్ల కోసం కమిషనరేట్ కంట్రోల్ రూమ్ 8712662100లో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News