Wednesday, January 22, 2025

అమెరికాలో భారతీయ మహిళపై దాడి….

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్ లోని డెల్లాస్ లో భారతీయ మహిళపై  మెక్సికన్ మహిళ దాడి చేసింది. పార్కింక్ లాట్ లో సదరు భారతీయ మహిళను మెక్సికన్ మహిళ బండ బూతులు తిట్టింది. భారతీయులను ద్వేషిస్తానని, బెటర్ లైఫ్ కోసం భారతీయులు అమెరికాకు వస్తుంటారని వాపోయింది. భారతీయ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. జాతివివక్ష దాడిగా గుర్తించారు. ఈ వీడియో ఇండియన్ కమ్యూనిటిలో వైరల్ గా మారింది. ఇండియాలో లైఫ్ బాగా ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆమె ప్రశ్నించింది. తాను అమెరికాలోనే పుట్టానని చెప్పుకొచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News