Wednesday, January 22, 2025

ప్రేమకు, విధికి మధ్య యుద్ధం

- Advertisement -
- Advertisement -

Radha Shyam movie release date confirmed

 

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఈ సంక్రాంతికి రిలీజ్ అంటూ డేట్‌లు ప్రకటించిన సినిమాలు బరిలోకి దిగుతాయా లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చిత్రం ‘రాధేశ్యామ్’ విడుదల ఖచ్చితంగా జనవరి 14నే ఉంటుందని ఫిల్మ్‌మేకర్స్ మరోసారి క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫిల్మ్‌మేకర్స్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ‘ప్రేమకు, విధికి మధ్య యుద్ధం’ అనే కాన్సెప్ట్‌ని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో ఈ సినిమా జనవరి 14న విడుదలవుతుందని మరోసారి డేట్‌ని ప్రకటించి రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వడం విశేషం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News