Monday, December 23, 2024

గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఇంచార్జి గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.15 గంటలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదె ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాధాకృష్ణన్ తెలంగాణతోపాటు పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ వ్యవహరిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News