Thursday, January 23, 2025

‘రాదే శ్యామ్’ విడుదల తేదీ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా వింటేజ్ లవ్ స్టోరీ ‘రాదే శ్యామ్’. గోపీకృష్ణ మూవీస్, టీ సిరీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండడంతో మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు వెల్లడించారు.

Radhe Shyam Movie to Release on March 11th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News