Monday, December 23, 2024

‘రాధేశ్యామ్’ న్యూ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

Radhe Shyam New Trailer Released

ముంబై: యంగ్ రెబస్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పిరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. తాజాగా మూవీ మేకర్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. మార్చి 11న ఈ సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ముంబయిలో మీడియా సమక్షంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. మార్చి 10 వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్ లో చేయనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను పెంచింది. కాగా, రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు.

 

https://youtu.be/NqJLkWBPShY

Radhe Shyam New Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News