Thursday, September 19, 2024

‘రాదే శ్యామ్’ వాలైంటెన్ గ్లింప్స్(వీడియో)..

- Advertisement -
- Advertisement -

Radhe Shyam Valentine Glimpse Released

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా వింటేజ్ లవ్ స్టోరీ ‘రాదే శ్యామ్’. సోమవారం ప్రేమికుల రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి వాలైంటెన్ గ్లింప్స్ పేరుతో చిన్న వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. గోపీకృష్ణ మూవీస్, టీ సిరీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చ్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Radhe Shyam Valentine Glimpse Released

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News