Monday, December 23, 2024

రాడిసన్ హోటల్ బార్, పబ్ లైసెన్స్ రద్దు

- Advertisement -
- Advertisement -

Radisson Hotel bar, pub license revoked

 

మనతెలంగాణ/హైదరాబాద్: రాడిసన్ హో టల్‌లోని బార్, పబ్ లైసెన్సు రద్దు చేస్తూ ఎ క్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాడిసన్ హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిం చింది. ఈ నేపథ్యంలో బార్, పబ్‌లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. బంజారాహిల్స్ పరిధిలో ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగిస్తు న్న రాడిసన్ హోటల్ పైఅంతస్థులో ఉన్న పబ్ లో డ్రగ్స్ లభించిన సంగతి తెలిసిందే. ఈ పబ్ పై పోలీసుల దాడి చేసి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాడిసన్ హోటల్ లైసెన్సును రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో పా టు బార్, పబ్‌ల లైసెన్సులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆబ్కారీ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News