Wednesday, January 22, 2025

పబ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

Radisson pub Drug Raid case update

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని పబ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పబ్ యజమాని అభిషేక్ సెల్ ఫోన్ పోలీసులు విశ్లేషిస్తున్నారు. అభిషేక్ ఫోన్ లో పలువురి డ్రగ్స్ విక్రేతల నంబర్లు ఉన్నట్టు గుర్తించారు. డ్రగ్స్ విక్రేతలతో అభిషేక్ కు సంబంధాలపై పోలీసులు ఆరా తీసుకున్నారు. అభిషేక్ కు సినీ,రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్టు గుర్తించారు. అభిషేక్ ను ప్రశ్నిస్తే కీలక అంశాలు బయటపడుతాయని పోలీసులు యోచిస్తున్నారు.

Radisson pub Drug Raid case update

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News