Monday, December 23, 2024

నాదల్‌కు టైటిల్

- Advertisement -
- Advertisement -

Rafael Nadal wins title at Mexico Open tennis tournament

 

మెక్సికో: ప్రతిష్టాత్మకమైన మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ బుల్, నాలుగో సీడ్ రఫెల్ నాదల్ టైటిల్ సాధించాడు. ఫైనల్లో నాదల్ 64, 64 తేడాతో బ్రిటన్‌కు చెందిన ఆరో సీడ్ కామెరూన్ నోరిను ఓడించాడు. ఆరంభం నుంచే నాదల్ దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్ష్యం దిశగా సాగాడు. ఇదే క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో నాదల్ జోరుమీదున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌తో నాదల్ పురుషుల టెన్నిస్‌లో నయా చరిత్ర సృష్టించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News