Wednesday, January 22, 2025

అవి చేయండి… వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి కెటిఆర్‌కు ఎంఎల్‌ఎ రఘునందన్ రావు సవాల్ విసిరారు. దుబ్బాక నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేవారికి రూ.7.5 లక్షలు ఇవ్వాలన్నారు. ఈ రెండు పథకాలను అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు పనులు చేస్తే చూపిస్తారా? అని అడిగారు. దుబ్బాకలో బిఆర్‌ఎస్ వర్సెస్ రఘునందన్ రావు మధ్య పోలిటికల్ వార్ నడుస్తోంది. రఘునందన్ కేంద్ర నుంచి నిధులు తీసుకరావడంలేదని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దుబ్బాక నియోజక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలేదని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News