Wednesday, January 22, 2025

కెటిఆర్ పై రఘునందన్ సెటైర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జన్వాడ ఫాం హౌజ్ తనది కాదన్న బిఆర్ఎస్ నేత కెటిఆర్ పై పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు సెటైర్లు వేశారు. ‘నీది కాకుంటే కేసు ఎందుకు పెట్టావు? గతంలో డ్రోన్ ఎగురవేసినందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు నోటీసులు పంపావు?’ అని ప్రశ్నించారు.

బిఆర్ఎస్ మరో నేత హరీశ్ రావు చేస్తున్న ఆలయాల యాత్రపై కూడా రఘునందన్ రావు మండిపడ్డారు. ‘పదివి పోయాక ఇప్పుడు హరీశ్ రావుకు దేవుడు గుర్తుకు వచ్చాడా?’ అన్నారు. ‘బండి సంజయ్ యాదగిరి గుట్ట నరసింహ స్వామి మీద ప్రమాణం చేద్దాం రా అన్నప్పుడు హరీశ్ రావు దుప్పటి కప్పుకుని పడుకున్నారా?’ అని ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News