Saturday, December 21, 2024

అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం విజయసాయిరెడ్డి పడిగాపులు: రఘురామ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కేంద్రంతో సిఎం జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సఖ్యతపై కన్ఫ్యూజన్ నెలకొందని ఎంపి రఘురామ కృష్ణం రాజు తెలిపారు. గురువారం రఘురామ మీడియాతో మాట్లాడారు.  జగన్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాత్రం… జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు అని అని అన్నారని గుర్తు చేశారు. బిజెపి మద్దతు తమకే అని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారని, అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ఢిల్లీలో పడిగాపులు కాస్తన్నారని దుయ్యబట్టారు.

Also Read: ఫేస్‌బుక్ లైవ్‌లో నటుడి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News