Sunday, February 23, 2025

ఏపి డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణం రాజు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకష్ణం రాజు నేడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన రఘురామ రాజుకు ఎదురు ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో రఘురామరాజును డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకున్నట్లు ఏపి అసెంబ్లీ లో ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News