Thursday, January 23, 2025

కాంగ్రెస్‌కు భారీ షాక్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప్పల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జీ రాగిడి లక్ష్మారెడ్డి బిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. కాసేపట్లో ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను రాగిడి కలవనున్నారు. సాయంత్రం మేడ్చల్ సభలో సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో రాగిడి లక్ష్మారెడ్డి చేరనున్నారు. తన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రానివారు బిఆర్ఎస్ లో చేరుతున్నారు.

Also Read: పదో తరగతి విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News