Monday, December 23, 2024

పాలమూరులో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Rahul bharat jodo yatra begins in makthal

మహబూబ్ నగర్: తెలంగాణలో రెండో రోజు భారత్ జోడో యాత్ర పాలమూరులో ప్రారంభమైంది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి ప్రారంభమైన ఈ జోడో యాత్ర దండు, కాచ్వార్ మీదుగా బొందలకుంట వరకు సాగనుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.30 గంటలకు రాహులు గాంధీ రైతులతో భేటీ కానున్నారు. ఈనెల 23న పాలమూరు జిల్లాలో ప్రారంభమైన యాత్ర దీపావళి సందర్భంగా విరామం ప్రకటించగా ఇవాళ మళ్లీ ఉదయం మొదలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News