Friday, December 20, 2024

డోలాయనంలో రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కాల్పెట్ట(వాయ్ నాడ్, కేరళ): కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి లోక్ సభకు పోటీచేసి రెండు చోట్లా గెలిచారు. అయితే ఇప్పుడ ఆయనను మీమాంస వెంటాడుతోంది. ఏ సీటు వదులుకోవాలి, దేనిని ఉంచుకోవాలి అన్నది తేల్చుకోలేకపోతున్నారు.

వాయ్ నాడ్ నుంచి గెలిచాక రాహుల్ గాంధీ తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. గణనీయ విజయం సాధించాక వాయ్ నాడ్ సీటు ఉంచుకోవాలా, లేక రాయ్ బరేలి సీటు ఉంచుకోవాలా అన్నది తేల్చుకోలేకపోతున్నానని, మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నానని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News