Monday, December 23, 2024

ప్రధాని మోడీకి రాహుల్ ఆరు ప్రశ్నలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగం, వివపక్షాలను తీవ్రంగా తిప్పికొట్టిన తరువాత సభలో నుంచి బయటకు వచ్చిన రాహుల్ విలేకరుల వద్ద ఈ ప్రశ్నలు ప్రధానిపై సంధించారు.

1*మంగళవారం నాటి తన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి ఎందుకు తొలిగించారు.?
2*అదానీతో ఆయన తన సంబంధాల గురించి ఎందుకు చెప్పలేదు ?
3*తనకు సంబంధం లేదని చెప్పేందుకు దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదు?
4*రక్షణ రంగంలో షెల్ కంపెనీల గురించి ఎందుకు సమాధానం ఇవ్వలేదు?
5*అసలు ప్రధాని తమ ప్రసంగంలో అదానీ పేరునే ఎందుకు ప్రస్తావించలేదు?
6*కీలకమైన ప్రజాధనం, జాతీయ భద్రతా అంశాల సంబంధిత విషయాల అదానీ వ్యవహారంపై ఎందుకు కిమ్మనలేదు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News