Sunday, January 19, 2025

వాళ్ల కోరిక మేరకే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపి రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఒక కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. రైతులకు ప్రతి ఎకరానికి రూ. 15 వేలు ఇస్తాన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల సర్కార్ వస్తుందన్న రాహుల్ గాంధీ బిజెపి, బిఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News