Thursday, January 23, 2025

నిర్బంధంలో రాహుల్ గాంధీ !

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi

 

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపై దుర్వినియోగం చేస్తున్నారంటూ మంగళవారం రాష్ట్రపతి భవన్‌కు పార్లమెంటు సభ్యులు మార్చ్ చేసినప్పుడు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. విపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గేను కూడా నిరసన సందర్భంగా అరెస్టు చేశారు. ఇదిలావుండగా సోనియా గాంధీ మంగళవారం ఈడి ఎదుట హాజరయ్యారు.
“ మేమంతా(కాంగ్రెస్ ఎంపీలము) ఇక్కడికొచ్చాము. వారంతా ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత గురించి మాట్లాడారు. వారు(పోలీసులు) కనీసం మమ్మల్ని ఇక్కడ కూర్చోనివ్వడం లేదు. పార్లమెంటులో సైతం చర్చించడానికి అనుమతినివ్వడంలేదు. పైగా వారు మమ్మల్ని ఇక్కడ అరెస్టు చేస్తున్నారు” అని నిర్బంధించడానికి ముందు రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News