Monday, January 20, 2025

బడా పారిశ్రామిక వేత్తల పనిముట్టు ప్రధాని

- Advertisement -
- Advertisement -

కొజికోడ్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శలు గుప్పించారు. కొంత మంది సంపన్న పారిశ్రామికవేత్తల చేతి పనిముట్టుగా ఆయన తయారయ్యారన్నారు. అంతేకాక ప్రధాని మోడీ దేశ ప్రజలను వాస్తవిక సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నారన్నారు. ఆ విధంగా ఆయన భారత్ లోని సంపన్నులకు తోడ్పడుతున్నారని, వారి బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూపోతున్నారన్నారు.

‘‘ ప్రధాని నరేంద్ర మోడీ ఐదారుగురు పెద్ద పారిశ్రామిక వేత్తలకు పనిముట్టుగా తయారయ్యారు’’ అని వాయనాడ్ ఎంపీ అయిన రాహుల్ గాంధీ ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News