Saturday, December 21, 2024

రంగంలోకి రాహుల్‌ గాంధీ

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ఫలితాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం

మనతెలంగాణ/హైదరాబాద్:  నేడు కౌంటింగ్ నేపథ్యంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. శనివారం సాయంత్రం టి కాంగ్రెస్ ముఖ్యనేతలతో జూమ్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన కాంగ్రెస్ నేతలకు, అభ్యర్థులకు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు పలువురు అభ్యర్థులతోనే ఆయన మాట్లాడారు. అందరూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని రాహుల్‌ గాంధీ వారికి సూచించారు. ఇక్కడ జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు అభ్యర్థులు ఏఐసిసి నేతలకు తెలియచేయాలని రాహుల్ వారికి సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News