Friday, April 25, 2025

‘రాహుల్ గాంధీ బిజెపిలో చేరిన ఆశ్చర్యంలేదు’

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాంగ్రెస్‌లో నాయకుల కొరత బాగా ఉందని ఎంపి విజయసాయి రెడ్డి చురకలంటించారు. కాంగ్రెస్‌పై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజెపిలో చేరినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన పునాది అని, అగ్రనేతలను కూడా కోల్పోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News