Monday, January 20, 2025

పుష్-అప్ ఛాలెంజ్‌లో రాహుల్ (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi push-up challenge

బెంగళూరు: కర్నాటకలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన పుష్ అప్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. వీడియోలో, రాహుల్ గాంధీ స్థానిక బాలుడు, కర్నాటక యూనిట్ చీఫ్ డికె శివకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో కలిసి రోడ్డుపై పుష్ అప్స్ చేయడం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఆ అబ్బాయికి శుభాకాంక్షలు తెలిపిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News