Wednesday, January 22, 2025

మణిపూర్ చేరుకున్న రాహుల్ గాంధీ..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరుకున్నారు.

అల్లర్ల నేపథ్యంలో చురచంద్‌పూర్‌, బిష్ణుపూర్ జిల్లాలలో నిర్వాసితులను కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను సందర్శించనున్నారు. అనంతరం పౌర సమాజ ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.  కాగా, దాదాపు రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనై ఆసక్తి నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News