Thursday, January 23, 2025

కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: పార్లమెంట్ ఎన్నికల జరుగనున్న క్రమంలో తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. న్యాయపత్రం పేరుతో రాహుల్ విడుదల చేసిన మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జనజాతర సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News