Thursday, December 19, 2024

కొత్తింటికి మారనున్న రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని కేటాయించబోతోంది. సునేహ్రి బాగ్ రోడ్డులోని బంగ్లా నెంబర్ 5ను ఆయనకు ఆఫర్ చేసింది హౌస్ కమిటీ. ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆ ఇంటిని చూడడానికి రావడంతో ఈ విషయం గుప్పుమంది. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. ఇదివరలో ఆయనపై సుప్రీం కోర్టు అనర్హత వేటు పడగా, ఆయన అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేయించారు. అప్పటి నుంచి ఆయన తన తల్లి సోనియా గాంధీ నివాసంలోనే ఉంటూ వచ్చారు.  కానీ నేడు రోజులు మారాయి. ఆయనకు మంచి రోజులు వచ్చాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News