Thursday, January 23, 2025

25న రాహుల్ గాంధీ పర్యటన…..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శనివారం మూడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచార సభలలో పాల్గొని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు రాహుల్ బోధన్ కు చేరుకొని ప్రసింగిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు చేరుకొని ఆదిలాబాద్ కు వెళ్లి అక్కడ సభలో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వేములవాడ కు సాయంత్రం 4 గంటలకు చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ లో బేగంపేటకు చేరుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News