Monday, December 23, 2024

సూట్బూట్ లూట్ బిజెపి సర్కార్: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

 

Rahul Gandhi

న్యూఢిల్లీ: కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు ‘సూట్బూట్ లూట్ సర్కార్’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రజలపై పన్నులు విధించడం, తన మిత్రులకు రాయితీలివ్వడమే బిజెపి ప్రభుత్వం తీరు అని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎప్పటి నుంచి ఈ మార్పు విధానం మొదలయిందన్నది కూడా ఛార్ట్ గ్రాఫ్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News