Wednesday, April 16, 2025

25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో రాహుల్ పర్యటన

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రెండు రో జుల పర్యటన ని మిత్తం హైదరాబా ద్ రానున్నారు. ఈనెల 25, 26తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరుగనున్న భారత్ సమ్మిట్ లో ఆయన పాల్గొనున్నారు. 25న రాహుల్ హైదరాబాద్ వస్తున్నారు. హైటెక్స్‌లోని హెచ్‌ఐసిసి వేదికగా జరగనున్న ఈసమ్మిట్‌లో ఆ యన పాల్గొనున్నారు. ఆ క్రమంలో 25న రా హుల్ హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోం ది. ఈ సదస్సుకు 100 దేశాల నుంచి దాదాపు 500 మంది ప్రముఖులు హాజరుఅవుతున్నా రు. అందుకు సంబంధించిన లోగో తో పాటు థీమ్‌ను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతోపా టు ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు సోమవారం ఆ విష్కరించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సదస్సుకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైంకర్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పా టు ఎంపి రాహుల్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరకానున్నారు. కాంగ్రెస్ నేతలు శ్యామ్ పి ట్రోడా, సల్మాన్ ఖుర్షీద్, కెసి వేణుగోపాల్, మీ నాక్షి నటరాజన్ సదస్సులో పాల్గొనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News