- Advertisement -
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పెహల్గమ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఉగ్రదాడిలో గాయపడ్డ వారిని రాహుల్ పరామర్శించనున్నారు. జమ్ముకశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లాతో రాహుల్ భేటీ కానున్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై చర్చించనున్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశమంతా ఏకం కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. కశ్మీర్ ప్రజలను టార్గెట్ చేయడం మంచిది కాదని హితువు పలికారు. దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకే ఈ దాడి అని అభివర్ణించారు.
- Advertisement -