Sunday, January 19, 2025

రాహుల్ గాంధీ ‘కాంగ్రెస్ ఢూండో యాత్ర’ చేపట్టాల్సిందే: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు 2024 కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని దశల ఎన్నికలు ముగిసిపోయాయు. ఏడు దశల ఎన్నికలు ముగిసిపోయాక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండగలదు. అమేథి, రాయబరేలి లోక్ సభ సీట్ల నామినేషన్ ప్రక్రియ కూడా శుక్రవారం ముగిసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం ఏడు దశల ఎన్నిక ప్రక్రియలో రెండు దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్ 4 తర్వాత రాహుల్ గాంధీ ‘కాంగ్రెస్ ఢూండో యాత్ర’ మొదలెట్టాల్సిందే అని  కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News