Sunday, December 22, 2024

తుది దశకు చేరుకున్న భారత్ జోడో యాత్ర

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తుది దశకు చేరుకోనుంది. భారత్ జోడో యాత్ర భారత దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడం లక్ష్యంగా భారత జాతీయ కాంగ్రెస్​ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్​ జోడో యాత్ర చేపట్టారు.

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించారు. కాగా ఈ రోజు జమ్మూ కశ్మీర్ లో రాహుల్ భారత్ జోడో యాత్రలో భాగంగ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నెల 26న శ్రీనగర్ లో భారత్ జోడో యాత్ర మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. రిపబ్లీక్ తరువాత రాహుల్ పాదయాత్ర ముగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News