Sunday, January 19, 2025

కర్నాటకలో రాహుల్ గాంధీకి ఘనస్వాగతం

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi enters Karnataka

 

బెంగళూరు:   భారత్ జోడో యాత్ర రాష్ట్ర సరిహద్దుకు చేరుకోగా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పార్టీ నేతలు శుక్రవారం ఘనస్వాగతం పలికారు. యాత్ర 23వ రోజు బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రంలోకి తొలిసారి ప్రవేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News