Friday, December 27, 2024

ఎయిమ్స్‌లో లాలూను పరామర్శించిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -
“Due to your prayers and good medical care from AIIMS Delhi Lalu Prasad ji’s health is improving a lot. Now, your Lalu ji is able to sit up from the bed. Can stand with support,” his eldest daughter Misa Bharti gave an update on her father’s health on July 8, 2022. Photo: Twitter/@MisaBharti

Lalu Prasad Yadav Admitted To AIIMS Delhi“Due to your prayers and good medical care from AIIMS Delhi Lalu Prasad ji’s health is improving a lot. Now, your Lalu ji is able to sit up from the bed. Can stand with support,” his eldest daughter Misa Bharti gave an update on her father’s health on July 8, 2022. Photo: Twitter/@MisaBharti

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఇటీవల ఇంట్లో కిందపడిపోవడంతో  పలు ఫ్రాక్చర్స్‌ అయి ఎయిమ్స్‌లో చేరారు.

న్యూఢిల్లీ:   కిందపడిపోవడంతో పలుమార్లు ఫ్రాక్చర్‌తో న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం కలుసుకుని ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి ప్రసాద్‌ను బుధవారం ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రసాద్‌ను కలుసుకుని ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారని ఆర్జేడీ నాయకుడు ఒకరు తెలిపారు. రాహుల్ గాంధీ వెంట ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News