Wednesday, January 22, 2025

రాహుల్ ఔట్…

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాలో ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 51 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ ఐదు పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(23), విరాట్ కోహ్లీ(22) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News