Monday, December 23, 2024

రాహుల్, రోహిత్ ఔట్… టీమిండియా 3.4 ఓవర్లలో 30 పరుగులు

- Advertisement -
- Advertisement -

 IND vs SA 3rd ODI: KL Rahul dismissed for 9

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియాలో మధ్య జరుగుతున్న మూడో టి-20లో భారత జట్టు3.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 187 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే కోలుకోలేని దెబ్బతగిలింది. రాహుల్ ఒక పరుగు చేసి డానియల్ శ్యామ్స్ బౌలింగ్ లో వేడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  రోహిత్ శర్మ 17 పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్ లో డేనియల్ శ్యామ్స్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(10), సూర్యకుమార్ యాదవ్ (4) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News