Sunday, December 22, 2024

తెలంగాణలో రాహుల్ పాదయాత్ర: బలరాం నాయక్

- Advertisement -
- Advertisement -

Balaram

హైదరాబాద్: తెలంగాణలో అక్టోబర్ 24న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమవుతుందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత బలరాం నాయక్ తెలిపారు. తెలంగాణలో మక్తల్ లో రాహుల్ పాదయాత్ర ప్రవేశిసించగా,  జుక్కల్ లో ముగుస్తుందని పేర్కొన్నారు. 4 పార్లమెంట్, 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుందని వివరించారు. 15 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఉండబోతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఐదు బహిరంగ సభ లు ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News