Monday, December 23, 2024

తెలంగాణలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖారారు…

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖారారు కానుంది. ఈ నెల 24న రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుంది. శంషాబాద్, అరాంఘర్, చార్మినార్, ఆఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి, విజయ్‌నగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్ చెరు మీదు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News