Thursday, January 23, 2025

తండ్రైన రాహుల్‌ రామకృష్ణ..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ తండ్రయ్యాడు. సంక్రాంతి పర్వదినాన తన భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మినిచ్చినట్లు రాహుల్ సోషల్‌ మీడియ ద్వారా ప్రకటించాడు. ‘బాయ్.. సంక్రాంతి రిలీజ్‌’అని తన కొడుకు ఫోటోను షేర్‌ చేశాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News