Sunday, December 22, 2024

బోయిన్ పల్లి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిదో రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రం నడుస్తోంది.  బుధవారం ఉదయం బోయిన్ పల్లి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఇవాళ బాలానగర్, కూకట్ పల్లి మీదుగా పఠాన్ చెరు వరకు యాత్ర కొనసాగనుంది. మదీనాగూడలో లంచ్ విరామం, ముత్తంగి వద్ద కార్నర్ మీటింగ్ ఉంటుంది. కన్యాకుమారి నుంచి 56 రోజులుగా రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి నటి పూజా భట్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News