Monday, December 23, 2024

డ్రగ్స్ కేసులో సైబర్ క్రైమ్ ఎస్ఐ అరెస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ అరెస్టు అయ్యారు. డ్రగ్స్ పట్టివేతలో ఎస్ఐ రాజేందర్ చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీంతో పట్టుపడిన డ్రగ్స్ లో ఎస్ఐ అవినీతి బయటపడింది. కొంత డ్రగ్స్ దాచిపెట్టి.. అమ్ముకునేందుకు యత్నించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. అవినీతికి పాల్పడిన ఎస్ఐ రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News