- Advertisement -
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పర్ పల్లిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ తగాదాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -