Friday, December 20, 2024

రాష్ట్రపతి ముర్ము స్వస్థలంలో మొట్ట మొదటిసారి ప్యాసింజర్ రైలు సౌకర్యం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ (ఒడిశా) : ఒడిశా లోని గిరిజనులు అత్యధికంగా ఉండే మయూర్‌భంజ్ జిల్లాకు నాలుగు జతల రైళ్లలో మూడు జతల రైళ్లు మంజూరయ్యాయని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. కొత్తగా వస్తున్న ఈ రైళ్లు కొల్‌కతా (షాలిమార్) బాదం పహార్ కోల్‌కతా( షాలిమార్) వీక్లీ ఎక్స్‌ప్రెస్, బాదం పహార్ రూర్కెలా బాదం పహార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, రూర్కెలాటాటానగర్‌రూర్కెలా (వారంలో ఆరు రోజులు) టాటానగర్ బాదంపహార్‌టాటానగర్ ( వారంలో ఆరు రోజులు) ..అయితే వీటిలో టాటాబాదంపహార్ రూట్ లో మొట్టమొదటిసారి మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల అనుసంధానమవుతున్నాయని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వస్థలం మయూర్‌భంజ్ జిల్లా లోని రైరంగపూర్ , బాదం పహాడ్ రూట్‌లో మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తాయని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News