Sunday, December 22, 2024

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ దంచికొట్టనున్న వానలు…5న మరో అల్పపీడనం ఛాన్స్!

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వానలు దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి మరో అల్పపీడనం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడనున్నదని తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి ఏర్పడనున్న ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వానలు దంచికొట్టనున్నాయని హెచ్చరించింది.

రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి విధర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి ఆవరించనున్నట్లు అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ వాసులకు మరోసారి పగటిపూటే చుక్కలు కనిపిస్తాయేమో.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News